Tue Dec 23 2025 02:22:15 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్
ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా కనకరాజ్ [more]
ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా కనకరాజ్ [more]

ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జి కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా కనకరాజ్ పనిచేశారు. వివధ కమిషన్లలో కనగరాజ్ సభ్యుడిగా పనిచేశారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా కనకరాజ్ పనిచేశారు. నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఆర్డినెన్స్ ద్వారా జీవో ను తెచ్చిన సంగతి తెలిసిందే. కనగరాజ్ గతంలో విద్య, బాలలు, మహిళలు, వృద్ధులు, సంక్షేమం వంటి అంశాలపై కీలక తీర్పులను ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ నియమితులయ్యారు.
Next Story