Tue Mar 31 2026 02:52:08 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : జూపూడి జంప్…టీడీపీకి ఝలక్
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూపూడి ప్రభాకర్ రావు 2014 [more]
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూపూడి ప్రభాకర్ రావు 2014 [more]

మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు నేడు వైసీపీలో చేరనున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూపూడి ప్రభాకర్ రావు 2014 ఎన్నికల సమయంలో వైసీపీలోనే ఉన్నారు. అయితే వైసీపీ అప్పుడు అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో జూపూడి ప్రభాకర్ రావు తిరిగి వైసీపీలో చేరుతున్నారు. ఈరోజు జూపూడి ప్రభాకర్ రావు జగన్ ను కలవనున్నారు.
Next Story