Sun Mar 15 2026 15:40:51 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ [more]

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినట్లు తెలసింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఏపీలో రాజకీయంగా కలకలం రేగుతోంది. అచ్చెన్నాయుడు హయాంలోనే ఈఎస్ఐ కుంభకోణం జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికాలు చెబుతున్నారు. టెక్కలిలో ఉన్న అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా టెక్కలిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story