Wed Apr 01 2026 13:05:08 GMT+0530 (India Standard Time)
Tiriumala : మార్చి నెలలో రికార్డు బ్రేక్ హుండీ ఆదాయం
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆదాయం మార్చి నెలలో భారీగా పెరిగింది

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆదాయం మార్చి నెలలో భారీగా పెరిగింది. హుండీ ఆదాయంతో పాటు వివిధ కానుకల రూపంలో స్వామి వారికి మార్చి నెలలో కోట్లాది మంది భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
కోట్లాది మంది భక్తులు...
లడ్డూ అమ్మకాల ద్వారా ఆదాయం కూడా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి నెలలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి 125.22 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వచ్చిన భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించామని చెప్పారు.
Next Story

