Tue Sep 10 2024 11:55:21 GMT+0000 (Coordinated Universal Time)
బుుషికొండలో విషాదం.. విద్యార్థుల గల్లంతు
విశాఖలోని బుుషికొండ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు
విశాఖలోని బుుషికొండ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ బుుషికొండ బీచ్ కు మారిక వలస పరదేశి పాలెం నుంచి ఆరుగురు విద్యార్థులు వచ్చారు. వారు సముద్ర స్నానం చేయడానికి బీచ్ కు రాగా అందరూ అలల ఉధృతికి కొట్టుకుపోయారు.
ఒక విద్యార్థి.....
ఆరుగురిలో నలుగురు విద్యార్థులను సేఫ్ గార్డులు రక్షించారు. ఒక విద్యార్థి మృతి చెందారు. మరొక విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక విద్యార్థి పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు వారు బీచ్ కు వచ్చినట్లు తెలిసింది. పోలీసుుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story