Thu Mar 19 2026 15:13:35 GMT+0530 (India Standard Time)
ఈతకు వెళ్లి యువకుల గల్లంతు
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల విద్యార్థులు గల్లంతయ్యారు

నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల విద్యార్థులు గల్లంతయ్యారు. సరదా కోసం వచ్చి సాగర్ లోకి దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నల్లగొండకు చెందిన...
నల్లగొండకు చెందిన నాగరాజు, వాచస్పతి, చంద్రకాంత్ ముగ్గురు కలసి నాగార్జున సాగర్ కు వెళ్లి పుష్కరఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు సాగర్ లోకి దిగారు. అయితే కాలు జారి పడటంతో గల్లంతయ్యారు. ముగ్గురు విద్యార్థుల మృతితో నల్లగొండలో విషాదం నెలకొంది.
Next Story

