Thu Mar 19 2026 18:03:24 GMT+0530 (India Standard Time)
ఒడిశాలో ఘోర ప్రమాదం... శిధిలాల కింద?
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కటక్ లో వంతెన కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కటక్ లో వంతెన కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది శిధిలాల కింద చిక్కుకున్నారని చెబుతున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కటక్ లో వంతెన కూలడంతో అనేక మంది దాని కింద చిక్కుకున్నట్లు చెబుతున్ానరు.
ఇద్దరు మృతి....
తొలుత ఇద్దరు మృతి చెందినట్లు ప్రకటించినప్పటికీ, శిధిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వంతన ఒక భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదంటున్నారు. మృతులకు ఒడిశా ప్రభుత్వం మూడు లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
Next Story

