Sun Mar 08 2026 03:13:08 GMT+0530 (India Standard Time)
దక్షిణకొరియాలో విషాదం.. 150 మంది మృతి
దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవిన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగిన 150 మంది మృతి చెందారు

దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవిన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగిన 150 మంది మృతి చెందారు. వందకు మందికి పైగా గాయపడ్డారు. ఇరుకు వీధుల్లో జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
సహాయక చర్యలు...
వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది యువతీయువకులే ఉన్నారని అధికారులు తెలిపారు. దీనిపై దక్షిణ కొరియా ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story

