Tue Sep 10 2024 10:24:55 GMT+0000 (Coordinated Universal Time)
పోర్న్ వీడియోలు విక్రయిస్తున్న బెజవాడ యువకుడు
విజయవాడలో పోర్న్ వీడియోలను విక్రయిస్తున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో పోర్న్ వీడియోలను విక్రయిస్తున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు వేల వీడియోలను స్వాధానం చేసుకున్నారు. విజయవాడకు చెందిన సొహైల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం గా ఇంటి వద్దనే ఉంటూ మరికొంత డబ్బులు సంపాదించాలని సొహైల్ భావించాడు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రకటన చూసి వారి నుంచి పోర్న వీడియోలను కొనుగోలు చేశాడు. వారు నాలుగు వేల వీడియోలను సొహైల్ కు పంపారు.
నాలుగు వేల వీడియోలను....
ఈ నాలుగు వేల వీడియోలను సొహైల్ సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మకానికి పెట్టాడు. దీంతో ఈ సమాచారం పోలీసులకు వెళ్లింది. పోలీసులు సోహైల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Next Story