Sat Mar 07 2026 19:35:25 GMT+0530 (India Standard Time)
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ సక్సెస్
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు జరిపిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు జరిపిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కీలక నిందితుడుగా ఉన్న జాన్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనాలి ఫొగట్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న డిసౌజాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
పోలీసుల అదుపులో...
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పోలీసు బృందం ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. ఆరుగురు సభ్యులతో కలసి వెళ్లిన బృందం నాలు రోజుల పాటు శ్రమించి డిసౌజాను అదుపులోకి తీసుకుందని సమాచారం. సెర్చ్ ఆపరేషన్ లో ఈ బృందం సక్సెస్ అయింది. గోవా పోలీసులకు కూడా డిసౌజా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు.
Next Story

