Sun Mar 15 2026 13:25:58 GMT+0530 (India Standard Time)
వాచ్మెన్ దాడిలో దొంగ మృతి
దొంగతనానికి వచ్చి దొరికిపోయి వాచ్ మెన్ దాడిలో ఒక దొంగ మరణించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.

దొంగతనానికి వచ్చి దొరికిపోయి వాచ్ మెన్ దాడిలో ఒక దొంగ మరణించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు.
దొంగను పట్టుకునేందుకు...
అయితే దొంగను టెంపుల్ వాచ్మెన్ అడ్డుకుని దాడి చేశఆరు. దీంతో దొంగ వాచ్మెన్ చేసిన దాడిలో అక్కడికక్కడే మరణించాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దొంగ హుండీని దొంగలించేందుకు యత్నించడంతో వాచ్ మెన్ అడ్డుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
Next Story

