Sun Mar 22 2026 18:26:23 GMT+0530 (India Standard Time)
డ్రగ్స ఆరోపణలపై గల్ఫ్ లో హైదరాబాదీ అరెస్ట్
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన యువకుడిని గల్ఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన యువకుడిని గల్ఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దోహ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ లోని పాతబస్తీ ఉప్పుగూడ కు చెందిన మహ్మద్ నవాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా....
నవాజ్ అమాయకుడని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు. టిష్యూ పేపర్ లో పౌడర్ వేసుకుని వెళ్లడంతో దానిని డ్రగ్స్ గా భావించి దోహా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండునెలలుగా సౌదీ జైలులోనే నవాజ్ ఉన్నాడని, నవాజ్ ను విడుదల చేయించేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Next Story

