Wed Mar 11 2026 03:16:54 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కాల్పుల మోత
ఆంధ్రప్రదేశ్ లో కాల్పుల మోత కలకలం సృష్టించింది.

ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి...
ఈ కాల్పుల ఘటనలో వారికి తీవ్ర గాయాలు కాగా వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కాల్పులు జరపటానికి వ్యాపార లావాదేవీలే కారణమయి ఉంటారని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కాల్పులు జరిపిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

