Sat Mar 07 2026 22:18:12 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు... రోడ్డు ప్రమాదం కేసులో
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు తిరిగిం

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు తిరిగింది. తన కుమారుడు రహీల్ ను దుబాయ్ కు పంపడంలో షకీల్ తరలించారని ఆయనపై కేసు నమోదు అయింది. సోహైల్ దుబాయ్ పారిపోయేందుకు పది మంది సహకరించారని పోలీసులు గుర్తించారు.
దుబాయ్ పారిపోవడంతో...
వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాయాలయ్యాయి. దుబాయ్ లో ఉన్న రహీల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రహీల్ పై లుక్ అవుట్ సర్క్యులర్ ను అధికారులు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

