Thu Sep 12 2024 13:09:08 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెటర హార్థిక్ పాండ్యా నుంచి ఐదు కోట్ల విలువైన?
ముంబయి ఎయిర్ పోర్టులో ఐదు కోట్ల విలువ చేసే విదేశీ వాచ్ లను క్రికెటర్ హార్థిక్ పాండ్యా నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి ఎయిర్ పోర్టులో ఐదు కోట్ల విలువ చేసే విదేశీ వాచ్ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ హార్ధిక్ పాండ్యా వద్ద నుంచి ఈ వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ హార్ధిక్ పాండ్యా టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొని దుబాయ్ నుంచి ముంబయికి నేడు వచ్చారు. ఈ సందర్భంగా హార్థిక్ పాండ్యా నుంచి విదేశీ వాచ్ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసి....
హార్థిక్ పాండ్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల విలువైన వాచ్ లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీనిపై హార్థిక్ పాండ్యాను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. హార్ధిక్ పాండ్యా ఈ ఖరీదైన వాచ్ లను దుబాయ్ లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Next Story