Sat Dec 06 2025 16:28:07 GMT+0000 (Coordinated Universal Time)
మోడల్ రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
మోడల్ రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది

మోడల్ రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రాధాకృష్ణ అనే వ్యక్తి, మరియు కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మోడల్ రంగ సుధ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును తీసుకున్న పంజాగుట్ట పోలీసులు స్వీకరించారు.
ప్రయివేటు వీడియోలు...
తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని సుధా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దానిపై విచారణ చేయనున్నారు. సోషల్ మీడియలో అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన రాధాకృష్ణ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Next Story

