Thu Mar 19 2026 03:38:07 GMT+0530 (India Standard Time)
రామోజీరావుకు ఏపీ సీఐడీ నోటీసులు
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో కేసులో సీఐడీ అధికారుల రామోజీరావుకు నోటీసులు జారీ చేశారు

మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో కేసులో సీఐడీ అధికారుల రామోజీరావుకు నోటీసులు జారీ చేశారు. రామోజీతో పాటు మార్గదర్శి ఎండీ శైలజకు కూడా ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
రేపు లేదా...?
ఈ సోదాల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మార్చి రేపు లేదా 31వ తేదీ, ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్‌లో కానీ విచారించనున్నామని తెలిపారు.
Next Story

