Sat Nov 02 2024 07:58:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జానీ మాస్టర్‌కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో జానీ మాస్టర్ ను ఈరోజు తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంతో లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో పోలీసులు ఆయనను విచారించనున్నారు.
రిమాండ్‌లో ఉన్న...
జానీ మాస్టర్ పై మహిళ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం లైంగిక వేధింపు కేసులో రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్చించనున్నారు.
Next Story