Thu Feb 19 2026 12:29:00 GMT+0530 (India Standard Time)
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. నలుగురి స్పాట్ డెడ్
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు మరణించారు

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు మరణించారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో ఈరోజు తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు మరణించడం తీవ్ర విషాదం నింపింది. మృతులను మధుర జిల్లా మహావన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
కాల్వలో కారు పడటంతో...
రాహుల్, అమిత్, మోహిత్ తో పాటు మరో యువకుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరి వెళుతూ నగాలా దైవియా వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిఆరు మీటర్ల లోతులో ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు లా విద్యార్థులు. సంఘటన స్థలికి చేరుకుని పోలీసులు కారును బయటకు తీసి
Next Story

