Wed Apr 01 2026 10:44:05 GMT+0530 (India Standard Time)
RBI : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఖాతాదారులకు ఊరట
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది

బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. ఆర్బీఐ కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉంటుంది. బ్యాంక్ మాత్రమే మారుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు.
పోర్టబులిటీ...
మీ ఫోన్ నెంబర్‌ను ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు పోర్టబుల్ పెట్టుకున్నట్లుగానే.. మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్ల ఆర్దిక లావాదేవీలకు అంతరాయం కలగకుండా సులభతరంగా సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Next Story

