Mon Apr 21 2025 17:59:13 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price: దేశంలో బంగారం ధర వివరాలు ఇవే
అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా

భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6,676 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 7,283 రూపాయలు పలుకుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6676 కాగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7283 పలుకుతోంది. ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6676 ఉండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7283 గా ఉంది.
బెంగళూరులో22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6676 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7283 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 6676 కాగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7283 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 2520 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 28.49 డాలర్ల వద్ద ఉంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 2520 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 28.49 డాలర్ల వద్ద ఉంది.
Next Story