Fri Feb 14 2025 02:15:04 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price: బంగారం తగ్గుతూ పోతోంది.. ఇంకాస్త!!
శనివారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర

శనివారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది. పది గ్రాముల బంగారం రూ. 68,720 వద్ద విక్రయించబడింది. వెండి ధర కూడా రూ.100 తగ్గి, ఒక కిలో రూ.84,400 వద్ద అమ్ముడైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయింది.. రూ. 62,990 వద్ద ట్రేడవుతోంది. ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 68,720గా ఉంది. కోల్కతా, హైదరాబాద్ నగరాల్లో కూడా 10 గ్రాముల బంగారం ధర రూ.68,720గా పలుకుతోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.68,870, రూ.68,720, రూ.69,970గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,990 వద్ద ఉంది. కోల్కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,990 వద్ద కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.63,140 పలికింది. బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,990 గా నమోదైంది. చెన్నైలో రూ.64,140గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి ధర రూ.84,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.
Next Story