Tue Feb 18 2025 09:07:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rate: బంగారం కొనొచ్చా?
మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని

మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు 22 క్యారెట్లపై రూ. 67,750 వద్ద ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,900 పలుకుతోంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా తులం రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా తులం రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 వద్ద కొనసాగుతూ ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 ఉంది.
వెండి రేట్లు చూస్తే ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 95,500 వద్ద ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 100000 వద్ద ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 95,500.. బెంగళూరులో రూ. 95,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2406 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 3070 డాలర్లు ఉంది.
Next Story