Mon Dec 09 2024 08:03:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆసియా కప్ 2022 కోసం.. ఇప్పటి దాకా ప్రకటించిన జట్ల వివరాలు
ఆసియా కప్ 2022 కోసం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ బృందాలను ప్రకటించేశాయి.
ఆసియా కప్ 2022 కోసం ఇప్పటి దాకా శ్రీలంక జట్టు మినహా.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ బృందాలను ప్రకటించేశాయి. ఆసియా కప్ 2022 ఫైనల్ స్క్వాడ్స్:
ఆసియా కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, దీపక్ హుడా, యుజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్
స్టాండ్బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
ఆసియా కప్ కోసం పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (సి), మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షానవాజ్ ఖానీ, ఉస్మాన్ దహానీ
ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు:
షకీబ్ అల్ హసన్ (సి), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహిదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బిర్ రెహమాన్, ఇసాబిర్ రెహ్మాన్, ఇహదీ హసనోత్స్, మెహిదీ హసనోత్స్, నూరుల్ హసన్ సోహన్, తస్కిన్ అహ్మద్
ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
మహ్మద్ నబీ (సి), నజీబుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హాక్ ఫరూఖీ, హష్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవ్జీ బుల్ రహ్మాన్, నవ్జీ బుల్ రహ్మాన్, నూర్ గుర్మాన్, రషీద్ ఖాన్, సమీవుల్లా షిన్వారీ.
స్టాండ్బై ఆటగాళ్లు: నిజత్ మసూద్, ఖైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్.
శ్రీలంక: ఇంకా జట్టుని ప్రకటించాల్సి ఉంది
News Summary - Asia Cup 2022 Squads, Schedule, Live Streaming, Broadcast details and All you need to know
Next Story