Sun Mar 08 2026 00:49:44 GMT+0530 (India Standard Time)
YSRCP : 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు షాకిచ్చిన జగన్
వైసీపీ అధిష్గానం కీలక నిర్ణయం తీసుకుంది. పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేశారు

వైసీపీ అధిష్గానం కీలక నిర్ణయం తీసుకుంది. పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేశారు. పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జులను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు కూడా స్థానం కల్పించారు. ఎన్నికల సమయంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలపై అసంతృప్తులు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
01. పత్తిపాడు - బాలసాని కిషోర్
02. కొండేపి - ఆదిమూలం సురేష్
03. చిలకలూరిపేట - రాజేష్ నాయుడు
04. గుంటూరు పశ్చిమ - విడదల రజని
05. తాడికొండ - సుచరిత
06. వేమూరు - వరికూటి అశోక్బాబు
07. సంతనూతలపాడు - మేరుగ నాగార్జున
08. మంగళగిరి - గంజి చిరంజీవి
09. అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
10. గాజువాక - రామచంద్రరావు
11 రేపల్లె - గణేష్
Next Story

