Mon Mar 16 2026 10:33:37 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు కడప జిల్లాకు జగన్
వైసీపీ అధినేత జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రేపు ఇడుపుల పాయకు వెళ్లనున్నారు

వైసీపీ అధినేత జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రేపు ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. బెంగళూరులో ఉన్న జగన్ అక్కడి నుంచి నేరుగా కడపకు చేరుకుని అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళతారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ జగన్ పులివెందులకు బయలుదేరి వెళతారు.
మూడు రోజులు పులివెందులలోనే...
ఉదయం పదిగంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ కొంతసేపు ఉండి ఆ తర్వాత ఇడుపులపాయకువెళతారు. మూడు రోజుల పాటు పులివెందులలోనే జగన్ బస చేయనున్నారు. ప్రజల నుంచి మూడు రోజుల పాటు వినతులను స్వీకరిస్తారు. పార్టీ నేతలను, కార్యకర్తలను కలసి మాట్లాడతారు.
Next Story

