Fri Dec 05 2025 17:44:58 GMT+0000 (Coordinated Universal Time)
అరుంధతి కోట పట్టించునేది ఎవరు?
అరుంధతి సినిమా వలన అనుష్కకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ సినిమాలోని కోటకు కూడా అంతే పేరు వచ్చింది.

అరుంధతి సినిమా వలన అనుష్కకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ సినిమాలోని కోటకు కూడా అంతే పేరు వచ్చింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివారులో ఆ కోట ఉంది. ఆ సినిమా చిత్రీకరణ తర్వాతి నుంచి దీన్ని అరుంధతి బంగ్లా అనే పిలుస్తున్నారు. ఈ కట్టడాన్ని బనగానపల్లి చివరి నవాబు మీర్ఫజల్ అలీఖాన్ 120 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇక్కడ ఎన్నో సినిమాలు, సీరియళ్లు చిత్రీకరణ జరుపుకొన్నాయి. అయితే ఈ బంగ్లా శిథిలావస్థకు చేరుకుంది. నవాబు వారసులు సందర్శకుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా, కట్టడం సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు.
News Summary - The iconic Arundhati Bungalow from Anushka’s hit film lies in ruins near Banaganapalli, Nandyal. Heritage ignored despite cinematic fame.
Next Story

