Tue Jun 06 2023 13:14:25 GMT+0000 (Coordinated Universal Time)
"వేటు" వార్తలపై ఆనం స్పందన ఇదే
తనపై వస్తున్న కథనాలపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు

తనపై వస్తున్న కథనాలపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. వెంకటగిరి ఇన్ఛార్జిగా నేదురుమిల్లి రామకుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు తనకు సమాచారం లేదని తెలిపారు. పార్టీ నుంచి తనతో ఎవరూ మాట్లాడలేదని ాయన తెలిపారు.
ఊహాగానాలకు స్పందిచబోను...
ఊహాగానాలకు స్పందిచబోనని, ఏం జరుగుతుందో వేచిచూస్తానని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలనే తాను వేదికలపై చెప్పానని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆనంపై వైసీపీ అధినాయకత్వం వేటు వేస్తుందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.
Next Story