Wed Jan 21 2026 22:45:29 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు ధర్మవరానికి అమిత్ షా
ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు

ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం హెలికాప్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారంలో పాల్గొంటారు. అమిత్ షా సభకు ధర్మవరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బహిరంగ సభలో...
ర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సీఎన్బీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షా తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు. ఏపీలో తొలిసారి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Next Story

