Sun Mar 08 2026 13:20:15 GMT+0530 (India Standard Time)
జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ కోర్టులో జగన్ కేసులపై నేడు విచారణ జరగాల్సి ఉంది. క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల విషయంపై విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.
సీబీఐ కోర్టులో...
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ విచారణ నేడు జరగాల్సి ఉంది. అయితే సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటం వల్ల ఈ కేసుల విచారణను రేపటికి వాయిదా పడ్డాయి.
Next Story

