Wed Jan 22 2025 15:57:30 GMT+0000 (Coordinated Universal Time)
maoist letter to pavan:పవన్ పై మావోలు ఫైర్... లేఖ విడుదల చేసి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మావోయిస్టు అగ్రనేత గణేశ్ లేఖ విడుదల చేశారు.
![maoist letter to pavan:పవన్ పై మావోలు ఫైర్... లేఖ విడుదల చేసి maoist letter to pavan:పవన్ పై మావోలు ఫైర్... లేఖ విడుదల చేసి](https://www.telugupost.com/h-upload/2024/03/22/1602157-mavo.webp)
maoist letter to pavan:జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మావోయిస్టు అగ్రనేత గణేశ్ లేఖ విడుదల చేశారు. పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్కు స్థిరమైన రాజకీయ విధానం లేదన్నారు.
విశ్వసనీయత లేదంటూ...
పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత తక్కువ అని గణేశ్ తాను రాసిన లేఖలో కోరారు. సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ తాను రాసిన లేఖ లో పేర్కొన్నారు.
Next Story