Tue Mar 17 2026 02:50:04 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో వర్షాలు.. చిరుజల్లులే.. దాని ఫలితమే
తిరుపతి జిల్లా, మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణం విచిత్రమైన పరిస్థితి నెలకొంది

తిరుపతి జిల్లా, మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈస్టర్లీస్ గాలులతో మొదట వర్షాలు ప్రారంభమయ్యాయి. చిన్నపాటి వర్షం కొద్దిసేపే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ భారీ వర్షాలు ఏవీ ఉండవని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలు...
ఎక్కువ సేపు కూడా ఈ చిరు జిల్లులు కురిసే అవకాశాలు లేవు. తిరుపతి జిల్లాలో పలు భాగాల్లో ఈస్టర్లీస్ గాలుల ప్రభావంతో చిరు జల్లులు పడతాయని చెబుతున్నారు. తిరుపతి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story

