Wed Apr 15 2026 14:47:25 GMT+0530 (India Standard Time)
టీడీపీ నిర్ణయం.. సిఫార్సు లేఖల రద్దు?
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకూ సిఫార్సు లేఖలను అనుమతించకూడదని టీడీపీ భావిస్తుంది. వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో సిఫార్సు లేఖలను అనుమతించకూడదని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సర్వదర్శనం భక్తులను కూడా అనుమతించేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రొటోకాల్ ప్రకారం...
ప్రొటోకాల్ ప్రకారం స్వయంగా వస్తేనే దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోనుంది దర్శన విధానంలోనూ మార్పులు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.
Next Story

