Tue Jan 20 2026 02:42:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలివే
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
-ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ
Next Story