Sun Mar 22 2026 00:00:03 GMT+0530 (India Standard Time)
దాచేపల్లి వైసీపీని దెబ్బకొట్టేలా ఉందే?
దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. ఇప్పటికే ఆరు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు

దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. ఇప్పటికే ఆరు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, మరో నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రెండు వార్డుల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ ఇప్పటి వరకూ నాలుగు వార్డుల్లో విజయం సాధించింది.
ఇప్పటికే ఆరు...
దాచేపల్లిలో మొత్తం ఇరవై వార్డులు ఉండగా ఇప్పటికే ఆరు వార్డులను టీడీపీ గెలుచుకోవడంతో మరో నాలుగు చోట్ల గెలిస్తే మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కించుకునే అవకాశముంది. మిత్రపక్షాలతో కలసి ఛైర్మన్ పోస్టును దక్కించుకునే అవకాశాలున్నాయి.
- Tags
- dachepalli
- tdp
Next Story

