Sun Dec 14 2025 01:55:00 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు నేతలతో నేడు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధిదనేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధిదనేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నెల్లూరులో నాయకులు ఉన్నప్పటికీ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోతున్నారని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమయింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జీరో రిజల్ట్ సాధించడంపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో.....
ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో చంద్రబాబు నేతలకు క్లాస్ పీకే అవకాశముంది. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం కారణంగానే ఘోర ఓటమి సంభవించిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై సమగ్ర నివేదికను చంద్రబాబు తెప్పించుకున్నారు.
- Tags
- chandra babu
- tdp
Next Story

