Thu Jan 29 2026 07:42:21 GMT+0000 (Coordinated Universal Time)
రజనీపై విమర్శలా..జగన్ క్షమాపణ చెప్పాల్సిందే
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు చేసిన విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు చేసిన విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ ఎలాంటి విమర్శలు చేయలేదనిచంద్రబాబు అన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం రజనీకాంత్ పై అసభ్యకరమైన విమర్శలు చేశారన్నారు.
వైసీపీ నేతలు..
ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను రజనీకాంత్ పంచుకుంటే దానిపై వైసీపీ నేతలు వమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ దీనికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పి జగన్ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, విమర్శలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
Next Story

