Wed Mar 18 2026 22:25:43 GMT+0530 (India Standard Time)
తారకరత్న బెంగళూరుకు తరలింపు
లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురయిన తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన బెంగళూరుకు తరలించారు.

లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురయిన తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన బెంగళూరుకు తరలించారు. కుప్పంలో ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆయనను మెరుగైన వైద్యం అందించడం కోసం బెంగళూరులోని నారాయణ హృదలాయ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం...
బెంగళూరు నుంచి వచ్చిన వైద్యులు ఇక్కడే వైద్యం చేయాలని తొలుత భావించినా ఇక్కడ సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం, బెంగళూరు అయితే బెటర్ అని భావించడంతో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయనను ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. తారకరత్న వెంట బాలకష్ణతో పాటు తారకరత్న భార్య కూడా బెంగళూరు బయలుదేరి వెళ్లారు.
Next Story

