Sun Mar 15 2026 10:45:58 GMT+0530 (India Standard Time)
YSJagan: పవన్ సినిమా ఆర్టిస్ట్ అయితే... చంద్రబాబు బాబు డ్రామా ఆర్టిస్ట్...!!
జగన్ కాకినాడ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...పవన్ సినిమా ఆర్టిస్ట్ అయితే... చంద్రబాబు బాబు డ్రామా ఆర్టిస్ట్...!!

జగన్ ఇవాల్టి కాకినాడ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...పవన్ సినిమా ఆర్టిస్ట్ అయితే... చంద్రబాబు బాబు డ్రామా ఆర్టిస్ట్...!!
"" సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్. పాపం ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడు... ఆయనకు సినిమా ల్లో నటించడం తెల్సు కానీ... రాజకీయాల్లో నటించడం రాదు...కానీ చంద్రబాబు అలా కాదు..ఆయన నటనలో పవన్ కళ్యాణ్ ని మించిపోయాడు..
ఆయన 'సినిమా ఆర్టిస్ట్' అయితే..ఈయన 'డ్రామా ఆర్టిస్ట్' "" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్ సెటైర్లు విసిరారు..!!
Next Story

