Tue Mar 17 2026 00:33:42 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ విశాఖ పర్యటన రద్దు
చివరి నిమిషంలో జగన్ విశాఖ పర్యటన రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి

ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖలో పర్యటించాలని భావించారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారని ప్రోగ్రాం ఖరారయింది. అయితే చివరి నిమిషంలో పర్యటన రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అనేక కార్యక్రమాల్లో...
ఈరోజు శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొనడమే కాకుండా పలువురు వైసీపీ నేతల వివాహ వేడుకలకు జగన్ హాజరు కావాల్సి ఉంది. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు కానీ కారణాలు తెలియదుకాని ముఖ్యమంత్రి తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Next Story

