Sat Apr 11 2026 15:22:07 GMT+0530 (India Standard Time)
సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై ఏమన్నారంటే?
కృష్ణపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు

కృష్ణపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో కృష్ణపట్నం నుంచి వాడరేవు వరకు ఎలాంటి పోర్టులు రాకూడదని జీవో MS నెం.40 ఇచ్చారని ఆయన తెలిపారు. ఇందులో వైఎస్ చేసిందేమీ లేదన్నారు.
నాడు చంద్రబాబు...
కృష్ణపట్నం పోర్టుపై పెత్తనం కోసం తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ జీవో తెప్పించారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారుర. టీడీపీ హయాంలోనే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్లు వచ్చాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేశారు.
Next Story

