Wed Apr 01 2026 10:07:48 GMT+0530 (India Standard Time)
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. ట్రాఫిక్ ఆంక్షలివే
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనుం

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా కడప - తిరుపతి మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రయాణికులకు గమనించుకోవాల్సి ఉంటుంది.
కడప - తిరుపతి రహదారిలో...
ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపేశారు.ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. కడప నుండి తిరుపతి వెళ్లే వారు కడప అలంఖాన్ పల్లి - ఇర్ఫాన్ జంక్షన్ - ఊటుకూరు సర్కిల్ - రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి, రాజంపేట నుండి కడప వచ్చే వారు తిరుపతి నుండి వచ్చేవారు రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. రాజంపేట వైపు నుండి వచ్చే వారు సాలాబాద్ - ఇబ్రహీం పేట - మాధవరం మీదుగా పంపుతారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించవలసిందిగా కోరడమైన
Next Story

