Fri Jan 17 2025 21:39:11 GMT+0000 (Coordinated Universal Time)
అప్పలరాజు అదృష్టవంతుడే కాదు?
మత్స్యకార వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును 2020లో జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఈయన కూడా లక్కీ ఫెలోనే. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఈయన పంట పండింది. మత్స్యకార వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును 2020లో జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పశుసంవర్థక శాఖ ను అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మరోసారి ఆయనను మంత్రి పదవికి ఎంపిక చేశారు. ఈసారి కూడా ఆయనకు పశుసంవర్థక శాఖను కేటాయించే అవకాశాలున్నాయి.
Next Story