Sun Mar 15 2026 13:09:25 GMT+0530 (India Standard Time)
పయ్యావులకు కోవిడ్ పాజిటివ్
టీడీప సీనియర్ నేత,పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు కనపడటంతో పయ్యావుల కేశవ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆయన వైద్యుల సూచనల మేరకు హోం ఐసొలేషన్ లో ఉన్నారు.
హోం ఐసొలేషన్ లోనే....
పయ్యావుల కేశవ్ ఇటీవల గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Next Story

