Wed Mar 18 2026 09:16:27 GMT+0530 (India Standard Time)
తిరుమలలో దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. నిన్న 93,400 మంది భక్తులు తిరుమల శ్రీవారికి హాజరయ్యారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. నిన్న 93,400 మంది భక్తులు తిరుమల శ్రీవారికి హాజరయ్యారు. 39,4451 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలుగా ఉంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
11 కంపార్ట్మెంట్లు...
ప్రస్తుతం దర్శన సమయం ఆరు గంటలుగా ఉంది. 11 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న శని, ఆదివారాలు కావడంలో ఎక్కువ మంది భక్తులు కొండకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు నుంచి కొంత భక్తుల రద్దీ తగ్గే అవకాశముందని టీటీడీ అంచనా వేస్తుంది.
Next Story

