Tue Mar 17 2026 04:28:48 GMT+0530 (India Standard Time)
జగన్ కు పలకరింపు
జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్ ను ఆప్యాయంగా పలకరించారు

జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్ ను ఆప్యాయంగా పలకరించారు. అందరితో వరసగా పలకరిస్తున్న మోదీ టీ విరామ సమయంలో జగన్ తో కొద్దిసేపు ముచ్చటించారని చెబుతున్నారు. ఏపీ పరిస్థితులపై ఆయన జగన్ ను అడిగినట్లు తెలిసింది.
అన్ని రాష్ట్రాల...
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలకు కూడా ఈ సమావేశాలకకు రావాలని ప్రత్యేక ఆహ్వానం అందింది. జగన్ సమావేశం ముగిసిన వెంటనే రాత్రి బయలుదేరి తాడేపల్లికిచేరుకున్నారు.
Next Story

