Thu Mar 19 2026 22:43:49 GMT+0530 (India Standard Time)
జనసేన ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి
జనసేన ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతించారు. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జనసేన ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతించారు. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. పోలీసులు మాత్రం జనసేన ఆవిర్భావ సభకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అనుమతి ఇచ్చారు.
మధ్యాహ్నం నుంచి....
ఆరోజు ఉదయం నుంచి పార్టీ కార్యక్రమాలు పెట్టుకున్నామని, పోలీసులు కొద్ది గంటలు సేపు మాత్రమే అనుమతి ఇవ్వడం పట్ల జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం నాడు రోజంతా తమ పార్టీ కార్యకలాపాలు జరుగుతాయని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయంత్రం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Next Story

