Fri Apr 10 2026 09:44:08 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : ఇకపై నెలకు రెండుసార్లు పర్యటిస్తా : పవన్ కల్యాణ్
కాకినాడ జిల్లాలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు

కాకినాడ జిల్లాలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటానని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి...
కాకినాడ జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ తో సమావేశం అయ్యారు. కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
Next Story

