Thu Mar 19 2026 18:24:12 GMT+0530 (India Standard Time)
బెజవాడ వెలిగిపోతుందిదిగో
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు కాంతులతో అలంకరించారు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు కాంతులతో అలంకరించారు. రేపు రిపబ్లిక్ వేడుకలు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొననున్నారు.
పలు ప్రభుత్వ కార్యాలయాలను..
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు విజయవాడలో పలు ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించారు. ఏపీ సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Next Story

