Mon Feb 02 2026 03:21:07 GMT+0000 (Coordinated Universal Time)
విరసం నేత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
విరసం నేత పినాకిపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. పినాకిపాణిని ఎన్ఐఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

విరసం నేత పినాకిపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. పినాకిపాణిని ఎన్ఐఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పినాకిపాణి విరసం నేతగా ఉన్నారు. ఆయనకు, మావోయిస్టులకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
కీలక డాక్యుమెంట్లు...
గతంలోనూ విరసం నేతల ఇళ్లపై, కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కర్నూలులోని పినాకిపాణి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది.
- Tags
- nia
- pinakapani
Next Story

